ETV Bharat / state

గురుకుల విద్యార్థి మృతిపై దర్యాప్తునకు ఎన్​హెచ్​ఆర్సీ ఆదేశం - వరంగల్‌ జిల్లా

ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ ఎస్సీ గురుకుల పాఠశాలలో మృతి చెందిన ఘటనపై ఎన్​హెచ్​ఆర్సీ స్పందించింది. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.

కుమారుని మృతిపై మూడేళ్లుగా న్యాయం చేయాలని డిమాండ్
author img

By

Published : Jul 25, 2019, 10:19 AM IST

ఉమ్మడి వరంగల్ జిల్లా ఘన్​పూర్ మండలం ఖిలాషాపూర్ గ్రామానికి చెందిన రేణుక-కృష్ణ దంపతులకు ముగ్గురు సంతానం. చివరివాడైన 12 ఏళ్ల చరణ్‌ను 2016 జులైలో జనగామలోని ఎస్​సి గురుకుల పాఠశాలలో చేర్చారు. ఆగస్టు 8న అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఘటనపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని అప్పటి నుంచి పోరాడుతున్నారు.

దీనిపై సీబీసీఐడీ దర్యాప్తు జరిపించాలని కోరుతూ తల్లిదండ్రులు.. జాతీయ మానవ హక్కుల కమిషన్​ను కోరారు. దీనిపై స్పందించిన ఎన్​హెచ్​ఆర్సీ... ఘటనపై పూర్తి దర్యాప్తు జరపాలని ఆదేశించింది.

గురుకుల విద్యార్థి మృతిపై దర్యాప్తునకు ఎన్​హెచ్​ఆర్సీ ఆదేశం

ఇదీ చూడండి : శీతల గిడ్డంగిలో అగ్నిప్రమాదం... భారీ ఆస్తి నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.