ETV Bharat / state

ఘనంగా గురునానక్​ జన్మదిన వేడుకలు - గురునానక్​ జయంతి వేడుకలు

సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్​ 550వ జయంతి వేడుకలను వరంగల్​ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.

Breaking News
author img

By

Published : Nov 12, 2019, 6:51 PM IST

సిక్కుల ఆరాధ్య దైవమైన గురునానక్​ జయంతి వేడుకలను వరంగల్​ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక చౌరస్తా నుంచి గురుద్వార్​ మందిరం వరకు భజన కీర్తనలు పాడుతూ ముందుకు సాగారు. మార్గమధ్యంలో సిక్కులు ప్రదర్శించిన కత్తి విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

ఘనంగా గురునానక్​ జన్మదిన వేడుకలు

ఇవీ చూడండి: 'గురునానక్​ కలల సాకారం కోసం ప్రజలు ఏకమవ్వాలి'

Intro:TG_WGL_15_12_GURUNANAK_JAYANTHI_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) guru nanak 550 జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో సిక్కులు ఘనంగా నిర్వహించారు వరంగల్ చౌరస్తా నుంచి సిక్కులు ప్రదర్శనగా మందిరం వరకు భజన కీర్తనలు చేస్తూ ముందుకు సాగారు మార్గంమధ్యలో సిక్కులు తమ కత్తి విన్యాసాలను ప్రదర్శించారు గురునానక్ దేవుడు ఒక్కడే అని ప్రపంచాన్ని తిరుగుతూ చాటిచెప్పాలని వారు తెలిపారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.