ETV Bharat / state

'రాష్ట్ర అభివృద్ధితో పాటు.. పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ' - Government Chief Whip, Warangal West MLA vinay bhaskar

నిరుపేదలకు తెరాస ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ పేర్కొన్నారు. హన్మకొండలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్​లను అందజేశారు.

Government West Whip, Warangal West MLA Vinayabhaskar said that the Teresa government has always stood firm
'రాష్ట్ర అభివృద్ధితో పాటు .. పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ'
author img

By

Published : Jan 19, 2021, 4:34 PM IST

సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ తెలిపారు. హన్మకొండలో అనారోగ్యంతో బాధపడుతున్న 14 మందికి .. రూ.10 లక్షల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్​లను అందజేశారు.

ఆదుకుంటాం..

పట్టణ ప్రజా సంక్షేమ యాత్ర ద్వారా పట్టణంలోని పలు కాలనీలలో కలియతిరిగిన ఎమ్మెల్యే.. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారిని తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:రికార్డు లాభాల్లో మార్కెట్లు- 14,500 పైకి నిఫ్టీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.