ETV Bharat / state

ముదిరాజ్​లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే చేపపిల్లల పంపిణీ

ముదిరాజ్​లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచిత చేపపిల్లలు, సబ్సిడీ పై వాహనాలను ప్రభుత్వం అందిస్తోంనది రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్​ అన్నారు. వరంగల్ జిల్లాలోని కొండపర్తి గ్రామంలోని పెద్ద చెరువులో ఆయన చేపపిల్లలను వదిలారు.​

author img

By

Published : Aug 29, 2019, 6:05 PM IST

ముదిరాజ్​లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే చేపపిల్లల పంపిణీ

వరంగల్ అర్బన్ జిల్లా కొండపర్తి గ్రామంలోని పెద్ద చెరువులో రెండు లక్షల 80 వేల చేప పిల్లలను రాజ్య సభ సభ్యులు బండా ప్రకాశ్​ వదిలారు. ముదిరాజ్​ ప్రజలకు ఉచితంగా చేపపిల్లల పంపిణీని, సబ్సిడీ పై వాహనాలను అందిస్తున్నది కేసీఆర్​ ప్రభుత్వమేనని ప్రకాశ్​ అన్నారు. రాష్ట్రంలోని పలు సంక్షేమ పథకాలను ప్రజలకు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ వివరించారు. పేద ముదిరాజ్ సంఘ సభ్యులు అందరూ కలిసి కట్టుగా ఉండి ఉచిత చేప పిల్లలు పెంచుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని తెలిపారు. ఏదైనా సమస్యలు ఉంటే సొసైటీలో తీర్మానం చేసుకొని పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:సమస్యల వలయంలో కస్తూర్బా గాంధీ పాఠశాల

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.