రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలకేంద్రంలోని ప్రభుత్వ గోదాము వద్ద తెల్లవారుజాము నుంచే యూరియా కోసం అన్నదాతలు బారులు తీరారు. 400 బస్తాల యూరియా మాత్రమే వస్తున్నందున కర్షకులకు కష్టాలు తప్పట్లేదు. అధికారులు వీలైనంత త్వరగా సరిపడా యూరియాను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
యూరియా కోసం బారులు తీరిన రైతులు - యూరియా కోసం బారులు తీరిన రైతులు
వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలకేంద్రంలోని రైతులు తెల్లవారుజాము నుంచే యూరియా కోసం పడిగాపులు కాశారు.
యూరియా కోసం బారులు తీరిన రైతులు
రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలకేంద్రంలోని ప్రభుత్వ గోదాము వద్ద తెల్లవారుజాము నుంచే యూరియా కోసం అన్నదాతలు బారులు తీరారు. 400 బస్తాల యూరియా మాత్రమే వస్తున్నందున కర్షకులకు కష్టాలు తప్పట్లేదు. అధికారులు వీలైనంత త్వరగా సరిపడా యూరియాను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
Intro:Body:Conclusion: