ETV Bharat / state

'పీవీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది' - మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి

తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి పీవీ నరసింహారావు అని హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీష్​ కొనియాడారు.

farmer prime minister pv narasimha rao death anniversary at hanmakonda in warangal urban district
'పీవీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది'
author img

By

Published : Dec 23, 2019, 1:30 PM IST

'పీవీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది'

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి పురస్కరించుకుని హుస్నాబాద్​ ఎమ్మెల్యే నివాళి అర్పించారు.

పీవీ నరసింహారావు అపర చాణక్యుడని ఎమ్మెల్యే సతీష్​ కొనియాడారు. తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి గట్టి పునాదిగా అభివర్ణించారు.

Intro:Tg_wgl_02_23_ex_pm_pv_vardhanti_byte_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పీవీ వర్ధంతిని పురస్కరించుకుని హన్మకొండలోని ఆయన విగ్రహానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే సతీష్ తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొని ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన అపార చాణుక్యుడిని....తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన మహోన్నత మైన వ్యక్తి పీవీ అని ఎమ్మెల్యే సతీష్ అన్నారు. పీవీ ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణలు దేశానికి గట్టి పునాది అని పేర్కొన్నారు..... బైట్
సతీష్, హుస్నాబాద్ ఎమ్మెల్యే.

Conclusion:ex pm pv vardhanti

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.