ప్రజా సమస్యలు తీర్చాల్సిన ప్రజాప్రతినిధులు అభివృద్ధి పేరుతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తేలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో పాటు ఐదు డివిజన్ కార్పొరేటర్.. వరంగల్ నగరంలోని కొత్తవాడ శ్మశాన వాటిక స్థలాన్ని కాజేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: కొవిడ్ పరీక్షల్లో జాప్యం.. పోలీసుల్లో భయం