అవయవదానం కోసం తీన్మార్ - awreness programs
అవయవదానంపై ఇంజినీరింగ్ విద్యార్థుల వినూత్న ప్రదర్శన
engineering students
Intro:Tg_wgl_03_03_organ_donation_flash_mub_av_c5
Body:అన్ని దానం లో కన్నా అవయవ దానం గొప్పదని నిరూపిస్తూ వరంగల్ పట్టణంలో విద్యార్థులు ఫ్లాష్ మబ్ కార్యక్రమం చేపట్టారు.మృత దేహాన్ని కాల్చడం, ఖననం చేయడం వృధా అని ...అది పది మందికి పనికి వచ్చేలా చేయాలని సూచించారు. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హన్మకొండలోని ఏషియన్ మాల్ వద్ద వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఫ్లాష్ మబ్ నిర్వహించారు. వివిధ సినిమా పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు...స్పాట్
Conclusion:organ donation

Last Updated : Feb 3, 2019, 5:16 PM IST