ETV Bharat / state

'సీఎం కేసీఆర్​కు ఉద్యోగులు రుణపడి ఉంటారు' - Warangal Urban District Latest News

వరంగల్​లో ఉద్యోగుల సంబురాలు చేసుకున్నారు. ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ప్రకటించటంతో ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు తినిపించుకున్నారు.

సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం

author img

By

Published : Mar 23, 2021, 5:43 PM IST

ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్​కు జీవితాంతం రుణపడి ఉంటారని టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు జగన్​మోహన్ రెడ్డి అన్నారు. సీఎం ఆశయాన్ని వమ్ము చేయకుండా బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో పాటుపడతామని పేర్కొన్నారు.

ఉద్యోగులకు కేసీఆర్ 30 శాతం పీఆర్సీ ప్రకటించటంతో వరంగల్​లో సంబురాలు చేసుకున్నారు. హన్మకొండలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట టీఎన్జీఓ, టీజీవో ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి స్వీటు తినిపించారు.

ఇదీ చూడండి: 'అమరులను స్మరించుకునేందుకే ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.