ETV Bharat / state

వేయి స్తంభాల గుడికి పోటెత్తిన భక్తులు - undefined

తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వేయి స్తంభాల ఆలయంలో భక్తులు అభిషేకాలు చేశారు. వర్షాలు పడాలని అర్చకులు వరుణ యాగం నిర్వహించారు.

వేయి స్తంభాల గుడికి పోటెత్తిన భక్తులు
author img

By

Published : Jul 12, 2019, 12:07 PM IST

తొలి ఏకాదశి సందర్భంగా వరంగల్‌ వేయి స్తంభాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని రుద్రేశ్వరుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వరంగల్ మేయర్ ప్రకాష్ జలాభిషేకం చేశారు.
వర్షాలు పడాలని అర్చకులు వరుణ యాగం నిర్వహించారు.

వేయి స్తంభాల గుడికి పోటెత్తిన భక్తులు

ఇవీ చూడండి: ఈ నెల 18,19న శాసనసభ ప్రత్యేక సమావేశాలు

Intro:Tg_wgl_01_12_tholi_ekhadasi_poojalu_ab_ts10077

Body:తొలి ఏకాదశి సందర్భంగా వరంగల్ లోని వేయి స్తంభాల ఆలయంనకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని రుద్రేశ్వరుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామి వారికి జలాభిషేకం, పాలాభిషేకం చేశారు. రుద్రేశ్వరున్ని దర్శించుకోవడానికి భక్తులు బారులుతీరారు. అనంతరం ఆలయ ఆవరణలో అర్చకులు వర్షాలు పడాలని వర్ణ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ మేయర్ ప్రకాష్ హాజరై రుద్రేశ్వర నికి జలాభిషేకం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆయన ఆకాంక్షించారు. తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో వర్షాలు పడాలని ఈ వర్ణ యాగము చేపట్టామని ఆలయ అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు....బైట్
గంగు ఉపేంద్ర శర్మ, వేయి స్థంభాల ఆలయ ప్రధాన అర్చకులు

Conclusion:100 pillers ekadhasi poojalu

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.