వరంగల్లో మహిళా క్రికెట్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈనాడు ఆధ్వర్యంలో ఎల్బీ కళాశాల మైదానంలో జరుగుతున్న ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి. సెమీస్లో అదిలాబాద్ పై వరంగల్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇవీ చూడండి: ఆసియాలోనే అతిపెద్ద జాతరపై ఎందుకింత నిర్లక్ష్యం?