ఇవీ చదవండి: 'అక్టోబర్‌లోగా దుర్గం చెరువు వంతెన రెడీ..'
ఆటో షోకు అపూర్వ స్పందన
హన్మకొండలో ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షోలో విభిన్న రకాల కార్లు, ద్విచక్రవాహనాలు ఆకట్టుకున్నాయి.
ఆటో షోను ప్రారంభించిన జిల్లా రవాణా శాఖ అధికారి
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షోకు అపూర్వ స్పందన లభించింది. 24 స్టాళ్లలో ఏర్పాటు చేసిన విభిన్న రకాల అధునాతన కార్లు చూపరులను కట్టిపడేశాయి. కార్లతో పాటు ద్విచక్ర వాహనాల ప్రదర్శన ఆకట్టుకుంది. హయగ్రీవచారి మైదానంలో రెండు రోజుల పాటు జరిగే ఆటో షోను వరంగల్ గ్రామీణ జిల్లా రవాణా శాఖ అధికారి వేణు, గ్రేటర్ వరంగల్ కమిషనర్ రవికిరణ్ ప్రారంభించారు. కొనుగోలు దారులు పెద్ద ఎత్తున ప్రదర్శనను తిలకించి ఇష్టమైన వాహనాలను బుక్ చేసుకుంటున్నారు. ఆటో షోలో ఏర్పాటు చేసిన ఎస్బీహెచ్ స్టాల్లో బ్యాంకు రుణాలకు సంబంధించిన వివరాలు అందిస్తున్నారు.
ఇవీ చదవండి: 'అక్టోబర్‌లోగా దుర్గం చెరువు వంతెన రెడీ..'
Intro:సర్పంచుల
Body:సన్మానం
Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో జరుగుతున్న నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత ను మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించారు శిక్షణ తీసుకుంటున్న నూతన సర్పంచులు అంతా కలిసి పాల్వంచ కు చెందిన అనారోగ్యంతో ఉన్న బాలునికి సుమారు 20000 పోగుచేసి విరాళం అందించారు అనంతరం నూతన సర్పంచులు అంతా కలిసి జిల్లా పంచాయతీ అధికారి కి శాలువా కప్పి సన్మానం చేశారు