ETV Bharat / state

Tractor overturned: ట్రాక్టర్‌ కింద గంటన్నర నరకయాతన.. ఎట్టకేలకు.. - ts news

Tractor overturned: ట్రాక్టర్ తిరగబడటంతో డ్రైవర్ గంటన్నరపాటు ఇంజిన్ కింద ఇరుక్కొని నరకయాతన పడిన ఘటన హనుమకొండ జిల్లా పరకాలలో శనివారం జరిగింది. ప్రమాదంలో కాలు విరగడంతో తీవ్ర అవస్థపడ్డారు.

Tractor overturned: ట్రాక్టర్‌ కింద గంటన్నర నరకయాతన.. ఎట్టకేలకు..

author img

By

Published : Mar 20, 2022, 4:37 PM IST

Tractor overturned:ట్రాక్టర్‌ తిరగబడటంతో డ్రైవర్‌ గంటన్నరపాటు ఇంజిన్‌ కింద ఇరుక్కుని నరకయాతన పడ్డారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాలలో శనివారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బొచ్చు విజయ్‌ ఓ ఇటుకల బట్టి వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనికి వెళ్లారు.

ట్రాక్టర్‌ కింద గంటన్నర నరకయాతన
ట్రాక్టర్‌ కింద గంటన్నర నరకయాతన

ఈ క్రమంలో ఇటుకల కోసం ఉపయోగించే మట్టిలో ట్రాక్టర్‌ అదుపుతప్పి తిరగబడటంతో స్టీరింగ్‌ కింద ఇరుక్కుపోయారు. ప్రమాదంలో కాలు విరగడంతో ఆయన అవస్థపడ్డారు. పొక్లెయిన్‌ తీసుకువచ్చి విజయ్‌ను బయటకు తీసేసరికి గంటన్నర సమయం పట్టింది. అనంతరం హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

ట్రాక్టర్‌ కింద గంటన్నర నరకయాతన.. ఎట్టకేలకు..

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.