ETV Bharat / state

గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్​ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ - సరకుల పంపిణీ

వరంగల్​ అర్బన్​ జిల్లా ధర్మారం గ్రామంలో గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్​ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గ్రామస్థులు ట్రస్ట్​ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

dhanalaxmi trust groceries distribution in warangal urban district
గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్​ ఆధ్వర్యలో పేదలకు సరకుల పంపిణీ
author img

By

Published : Jun 12, 2020, 10:07 PM IST

వరంగల్ అర్బన్​ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామంలో గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ట్రస్ట్ అధ్వర్యంలో 17,050 పేద కుటుంబాలకు సరకులు అందజేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి గుడ్ల ధనలక్ష్మి తెలిపారు.

ధర్మారం గ్రామానికి చెందిన తన స్నేహితురాలు కూలీల ఇబ్బందులను వివరించడం వల్ల స్పందించి... ట్రస్టు ద్వారా గ్రామంలో నిరుపేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి: 'అప్పుడే రైతులు అభివృద్ధి సాధించిన వారవుతారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.