ETV Bharat / state

బంగారు తెలంగాణ కోసం శబరిమలకు సైకిల్ యాత్ర - బంగారు తెలంగాణ కోసం శబరిమలకు సైకిల్ యాత్ర

బంగారు తెలంగాణ సాధనకు కేసీఆర్ కృషి చేయాలని కోరుతూ కరీంనగర్​ నుంచి శబరిమల వరకు అయ్యప్ప స్వామి భక్తుడు శ్రీనివాస్ సైకిల్​ యాత్ర చేస్తున్నారు.

cycle yatra to sabarimala for kcr and bangaru telangana
బంగారు తెలంగాణ కోసం శబరిమలకు సైకిల్ యాత్ర
author img

By

Published : Dec 24, 2019, 9:52 AM IST

Updated : Dec 24, 2019, 11:48 AM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని.. బంగారు తెలంగాణను సాకారం చేయాలని కోరుతూ కరీంనగర్​ నుంచి శబరిమలకు ఓ అయ్యప్ప స్వామి భక్తుడు సైకిల్​ యాత్రను చేస్తున్నారు. ఈ నెల 9న కరీంనగర్​ నుంచి యాత్రను ఆరంభించి... వరంగల్​కు చేరుకుని అక్కడి అన్ని దేవాలయాలను సందర్శించినట్లు తెలిపారు.

తొమ్మిదేళ్ల నుంచి ఏటా సైకిల్ యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తన యాత్రలో భాగంగా హైదరాబాద్​ వెళ్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. సైకిల్​ పై ఇదే తన చివరి యాత్ర అని.. తన అభిమాన సీఎంను కలిసే అవకాశం కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

బంగారు తెలంగాణ కోసం శబరిమలకు సైకిల్ యాత్ర

ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్​ ఎక్కడిది?

Intro:TG_WGL_13_23_BANGARU_TELANGANA_KOSAM_SHABARI_MALAKU_CYCLE_YATHRA_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండి, బంగారు తెలంగాణను సాకారం చేయాలని కోరుతూ..... కరీంనగర్ నుండి శబరిమల వరకు శ్రీనివాస్ అనే అయ్యప్ప స్వామి భక్తుడు సైకిల్ యాత్రను చేస్తున్నాడు. ఈనెల 9వ తారీఖున కరీంనగర్ నుండి యాత్రను ప్రారంభించి అక్కడి అన్ని దేవాలయాలను దర్శించుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం వరంగల్ లోని అన్ని దేవాలయాలను దర్శించుకుని హైదరాబాద్ కి బయల్దేరాడు. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని అయ్యప్ప భక్తులు ఇతనికి స్వాగతం పలికారు. కెసిఆర్ కి అభిమాని అయిన ఈ వ్యక్తి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటు కోసం 30 నెలల పాటు దీక్షలో ఉండి.... రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను దర్శించుకొని ప్రత్యేక రాష్ట్రం కోసం మొక్కులు మొక్కినట్లు తెలిపాడు. ఆ సమయంలో 3 సార్లు సైకిల్ పైనే శబరిమల యాత్ర సాగించాడు. పార్లమెంట్లో రాష్ట్ర ఏర్పాటుకోసం బిల్లు జారీ అయినంత వరకు దీక్ష చేసినట్లు తెలిపాడు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన మొక్కులను చెల్లించుకుంటూ..... గత 6 సంవత్సరాలుగా అదే సైకిల్ పైన శబరిమల యాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ సంవత్సరంతో తన సైకిల్ యాత్ర 9 వ సంవత్సరానికి చేరుకుంటుందని.... సైకిల్ పై శబరిమలకు ఇదే తన చివరి యాత్ర అని తెలిపాడు. ప్రస్తుతం తన యాత్రలో భాగంగా హైదరాబాద్ వెళ్తున్నానని.... 9 సంవత్సరాల తన యాత్ర ముగుస్తున్నందున.... తన అభిమాన ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసే అవకాశం కోసం ప్రయత్నిస్తానని తెలిపాడు.

byte..

శ్రీనివాస్, కెసిఆర్ అభిమాని.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
Last Updated : Dec 24, 2019, 11:48 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.