ETV Bharat / state

హన్మకొండలో ఆందోళనకు దిగిన సీపీఎం నేతల అరెస్ట్ - tsrtc employees strike in all busstops in wోీోలుోత

రాష్ట్ర బంద్​లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.

హన్మకొండలో ఆందోళనకు దిగిన సీపీఎం నేతల అరెస్ట్
author img

By

Published : Oct 19, 2019, 2:11 PM IST

ఆర్టీసీ జేఏసీ కార్మికుల బంద్​ పిలుపు మేరకు వారికి మద్దతుగా వరంగల్​ అర్బన్ జిల్లా కేంద్రంలో సీపీఎం ఆందోళన చేపట్టింది. రోడ్డుపై బైఠాయించి సర్కారుకు, సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించాలన్నారు. రహదారిపై ఆందోళన చేస్తున్న సీపీఎం శ్రేణులను పోలీసులు అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

హన్మకొండలో ఆందోళనకు దిగిన సీపీఎం నేతల అరెస్ట్

ఇదీ చదవండిః కోదండరాం, ఎల్.రమణ అరెస్ట్..

Intro:Tg_wgl_02_19_cpm_andholana_arrest_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండ లో సీపీఎం ఆందోళన చేపట్టింది. ఆర్టీసీ కార్మికులు బంద్ కు పిలుపునిచ్చిన నేపధ్యంలో వారికి మద్దతుగా హన్మకొండ చౌరస్తా లో సీపీఎం ఆందోళన చేపట్టింది. రోడ్డు పై బైఠాయించి నినాదాలు చేశారు. ఆర్టీసీ ని ప్రభుత్వం లో వెంటనే విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న సీపీఎం శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.....స్పాట్

Conclusion:cpm andolana arrest
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.