ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలి: కాంగ్రెస్​

ఎల్​ఆర్ఎస్​ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో కాంగ్రెస్​ పార్టీ ఒక్కరోజు దీక్ష చేపట్టింది. కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వరంగల్​లో కాంగ్రెస్ నేతల ధర్నా
congress protest against LRS in warangal
author img

By

Published : Sep 22, 2020, 11:57 AM IST

కరోనా వంటి ఆపత్కర పరిస్థితుల్లో ఇంటి కిరాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఎల్​ఆర్​ఎస్​ ఫీజు చెల్లించాలని చెప్పడం బాధగా ఉందని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఎల్​ఆర్​ఎస్​ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. సచివాలయం నిర్మాణం కోసం ఎల్​ఆర్​ఎస్​ ఫీజును పేద, మధ్య తరగతి కుటుంబాలపై భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.