ETV Bharat / state

ఉదయపు నడకలో వరంగల్​ హస్తం ఎంపీ అభ్యర్థి ప్రచారం - congress mp

హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో  లోక్​సభ కాంగ్రెస్ అభ్యర్థి  సాంబయ్య ఎన్నికల ప్రచారం చేపట్టారు. హస్తం గుర్తుపై ఓటేసి తనని గెలిపించాలని ఉదయపు నడకకొచ్చిన ప్రజలను అభ్యర్థించారు.

ఉదయపు నడకలో ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 27, 2019, 9:56 AM IST

ఉదయపు నడకలో ఎన్నికల ప్రచారం
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి దొమ్మేటి సాంబయ్య ఎన్నికల ప్రచారం చేశారు. తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:అంచనాలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఫలితాలు

Intro:Tg_wgl_01_27_cong_mp_abhyarti_ennikala_pracharam_ab_c5

Body:వరంగల్ పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరందుకున్నాయి. హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మటి సాంబయ్య ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఉదయం నడకను వచ్చిన వారిని కలుస్తూ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.మాటలు తప్పా తెరాస ప్రభుత్వం చేసింది ఏమి లేదని ఆయన అన్నారు.రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.....బైట్
దొమ్మటి సాంబయ్య, వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి.

Conclusion:cong mp ennikala pracharam
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.