ETV Bharat / state

వరంగల్​ 27వ డివిజన్​లో కొండా సురేఖ ప్రచారం - warangal municipal elections news

వరంగల్​ బల్దియా ఎన్నికల పోలింగ్​కు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. 27వ డివిజన్​లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి తరఫున మాజీ మంత్రి కొండా సురేఖ పర్యటించారు.

konda surekha campaign in warangal 27th division
వరంగల్​ 27వ డివిజన్​లో కొండా సురేఖ ప్రచారం
author img

By

Published : Apr 25, 2021, 12:15 PM IST

గ్రేటర్ వరంగల్​ ఎన్నికల ప్రచారానికి రెండు రోజులే మిగిలి ఉండటంతో ఆయా పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్​ మాజీ మంత్రి కొండా సురేఖ 27వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి తరఫన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

గిర్మాజీపేట్​లోని గ్రామ దేవతకు సురేఖ ముందుగా పూజలు నిర్వహించి ప్రచారాన్ని మొదలుపెట్టారు. హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తమ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు.

ఇదీ చదవండి: గ్రేటర్​ వరంగల్‌ బరిలో రౌడీషీటర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.