ETV Bharat / state

హన్మకొండ ప్రసూతి ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్​, ఎమ్మెల్యే - ప్రభుత్వ ఆస్పత్రి

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్​, ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అన్ని సమస్యలు పరిష్కరించి మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.

హన్మకొండ ప్రసూతి ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్​, ఎమ్మెల్యే
author img

By

Published : Aug 1, 2019, 11:28 PM IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రం హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని కలెక్టర్ ప్రశాంత్​ జీవన్​పాటిల్​, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ తనిఖీ చేశారు. ప్రతి వార్డులో తిరుగుతూ రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి ఆవరణలో అన్నపూర్ణ క్యాంటిన్​ అధికారులతో కలిసి భోజనం చేశారు.

రాష్ట్రంలో విద్యా, వైద్యంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ అన్నారు. మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న వనరులతో చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్​ తెలిపారు.
......

హన్మకొండ ప్రసూతి ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్​, ఎమ్మెల్యే
ఇవీ చూడండి: తమిళనాడులో కారు బీభత్సం.. సీసీటీవీ వీడియో

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.