ETV Bharat / state

హన్మకొండలో ఘనంగా బాలల దినోత్సవం

వరంగల్​ అర్బన్​ జిల్లాలోని పలు పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

author img

By

Published : Nov 14, 2019, 12:27 PM IST

హన్మకొండలో ఘనంగా బాలల దినోత్సవం

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పలు పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెయింట్​ పీటర్స్​ పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, అందాల పోటీలు ఆకట్టుకున్నాయి. పోటీల్లో విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల వస్త్రధారణలతో చూపరులను ఆకట్టుకున్నారు.

హన్మకొండలో ఘనంగా బాలల దినోత్సవం

ఇదీ చూడండి: 'మహా'ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్​తో ఠాక్రే చర్చలు

Intro:Tg_wgl_04_14_fashion_show_childrens_day_av_ts10077

Body: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో పలు పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సెయింట్ పీటర్స్ పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల ఫ్యాషన్ షో ఆకట్టుకున్నాయి. వివిధ మతాలకు సంబంధించిన దుస్తులను ధరించి సందడి చేశారు...... స్పాట్

Conclusion:children's day
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.