ETV Bharat / state

వైద్య రంగానికి తెరాస పెద్దపీట: చీఫ్ విప్ - వరంగల్ జిల్లా వార్తలు

గిఫ్ట్​ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా హన్మకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్​ను ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్ అందజేశారు. పేదలకు వైద్య సాయం అందించడానికి ఈ వాహనం చాలా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్​తో కలిసి అంబులెన్స్​ను ప్రారంభించారు.

chief vip vinay bhaskar donate ambulance to hanamkonda hospital
వైద్య రంగానికి తెరాస పెద్దపీట: ప్రభుత్వ చీఫ్ విప్
author img

By

Published : Nov 22, 2020, 4:03 PM IST

మంత్రి కేటీఆర్ పిలుపుతో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా హన్మకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్​ను ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అందజేశారు. అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీతో కలిసి 108 వాహనాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్షణమే వైద్య సాయం అందించేందుకు ఈ వాహనం బాగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

వైద్య రంగానికి తెరాస ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు. సామాన్యులకు కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: కొవిడ్‌కు సరికొత్త చికిత్స కనుగొన్న తెలంగాణ తేజం...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.