ETV Bharat / state

'ఎవరి మనసులైనా నొచ్చుకుని ఉంటే మన్నించండి' - challa dharma reddy latest comments

తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరి మనసులైనా నొచ్చుకుని ఉంటే మన్నించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. రిజర్వేషన్ అమలుపై చేసిన వ్యాఖ్యలు వక్రీకరించారని ఆక్షేపించారు. తప్పుడు ప్రచారం నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

challa dharma reddy says sorry for his comments on reservations

author img

By

Published : Feb 1, 2021, 6:56 PM IST

'ఎవరి మనసులైన నొచ్చుకుని ఉంటే మన్నించండి'

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్షమాపణ కోరారు. తానంటే గిట్టని వారు తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని హన్మకొండలో ఆరోపించారు. రిజర్వేషన్ అమలుపై చేసిన వ్యాఖ్యలు వక్రీకరించారని ఆక్షేపించారు. బడుగు బలహీన వర్గాలతో తాను స్నేహపూర్వకంగా ఉంటానని స్పష్టం చేశారు.

తనకు అందరి సహకారం ఉందని చల్లా ధర్మారెడ్డి తెలిపారు. తప్పుడు ప్రచారం నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరి మనసులైన నొచ్చుకుని ఉంటే మన్నించాలని కోరారు. మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నానని చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై రాళ్ల దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.