ETV Bharat / state

'ప్రజారక్షణకై ప్రాణాలర్పించడానికైనా సిద్ధమే'

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేటలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది పాల్గొని రక్తదానం చేశారు.

BLOOD DONATION CAMP AT KAAJIPET IN THE PART OF POLICE VAROSTHAVALU
author img

By

Published : Oct 18, 2019, 6:06 PM IST

ప్రజా రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలైనా అర్పించడానికి పోలీసులు సిద్ధంగా ఉంటారని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ తెలిపారు. అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా జిల్లాలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్​ తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్​లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, పోలీసులు సుమారు 300 మంది రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని నగర కమిషనర్​ తెలిపారు.

'ప్రజారక్షణకై ప్రాణాలర్పించడానికైనా సిద్ధమే'

ఇదీ చదవండి :ఓ తండ్రి నిర్వాకం...అమ్మకానికి ఆడ'పసికందు'

Intro:TG_WGL_13_18_POLICE_VAAROSTHAVAALU_BLOOD_DONATION_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) ప్రజా రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలైనా అర్పించడానికి పోలీసులు సిద్ధంగా ఉంటారని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ అన్నారు. అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవం లో భాగంగా జిల్లాలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ తారా గార్డెన్లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, పోలీసులు సుమారు 300 పైచిలుకు మంది ఇందులో రక్తదానం చేశారు. ఈ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖనం, పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ లు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారు ఇచ్చిన స్ఫూర్తితో ప్రజలకు కు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన తెలిపారు.

byte...

డాక్టర్ విశ్వనాథ్, రవీందర్ వరంగల్ నగర పోలీస్ కమిషనర్.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.