ETV Bharat / state

వరంగల్​లో ధోని జన్మదిన వేడుకలు

ధనాధన్ బ్యాటింగ్​, అద్భుతమైన వికెట్ కీపింగ్, సారథిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులు, గొప్ప ఫినిషనర్​గా పేరు గడించిన మిస్టల్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజు వేడుకలను వరంగల్​లో ఘనంగా నిర్వహించారు.

ధోని జన్మదిన వేడుకలు
author img

By

Published : Jul 7, 2019, 9:11 PM IST

ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన భారత జట్టు మాజీ సారథి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ జన్మదిన వేడుకలను వరంగల్ నగరంలో ఘనంగా నిర్వహించారు. సిటీలోని క్రీడా మైదానంలో మహేంద్రుడి అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 2005లో భారత జట్టులో చోటు సంపాదించుకున్న ధోని.. అప్పటినుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి అన్ని ఐసీసీ టోర్నీల్లో టీమిండియాను విజేతగా నిలిపాడు. రాజీవ్ ఖేల్​రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్​లతో పాటు మరెన్నో అవార్డులు ధోనిని వరించాయి.

ఇవీ చూడండి: జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ప్రింటింగ్​ కమిషనర్​గా బదిలీ

Intro:TG_WGL_15_07_MS_DONI_BIRTHDAY_VEDUKALU_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN.
( ) ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న మాజీ భారత జట్టు సారధి మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జన్మదిన వేడుకలను వరంగల్ నగరంలో ఘనంగా నిర్వహించారు ఓ సిటీలోని క్రీడా మైదానంలో లో ధోని అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు
2005లో భారత జట్టులో చోటు సంపాదించుకున్న mahi తనదైన శైలిలో పరుగులు చేస్తూ జట్టును విజయ పథంలో నడిపాడు 2007 రాహుల్ ద్రావిడ్ నుంచి భారత కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన dhoni 2008 icc t20 ప్రపంచ కప్ సాధించడంతోపాటు 2011లో ప్రపంచ కప్పును సాధించాడు 2009లో లో dhoni కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదును ప్రదానం చేశారు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న రిపబ్లిక్ ఆఫ్ ఇండియా పద్మభూషణ్ అవార్డులు ధోని వరించాయి

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.