ETV Bharat / state

8వ రోజుకు భద్రకాళి కల్యాణ బ్రహ్మోత్సవాలు - Bhadrakali Kalyana Brahmotsavalu in warangal district

భద్రకాళి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు 8వ రోజుకు చేరాయి. కరోనా ఉద్ధృతి, లాక్​డౌన్​ నేపథ్యంలో ఉత్సవాలను అర్చకులు ఏకాంతంగా జరుపుతున్నారు.

 Bhadrakali Kalyana Brahmotsavalu
Bhadrakali Kalyana Brahmotsavalu
author img

By

Published : May 22, 2021, 5:35 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. లాక్​డౌన్​ కారణంగా ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు.

ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అర్చకులు డోలోత్సవం నిర్వహించారు. త్వరలో కరోనా మహమ్మారి అంతం కావాలని అమ్మవారిని వేడుకున్నట్లు ప్రధానార్చకులు ఆగమశాస్త్ర సామ్రాట్​ శేషు తెలిపారు.

ఇదీ చదవండి: 'బ్లాక్ ఫంగస్​ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. ముప్పు తక్కువ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.