ETV Bharat / state

'నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి' - bank employees protest

బ్యాంక్​​ ఉద్యోగుల దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

bank employees protest against new pention sceem in warangal
'నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి'
author img

By

Published : Jan 31, 2020, 12:40 PM IST

బ్యాంక్ ఉద్యోగుల వేతన సవరణ.. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో ఆంధ్ర బ్యాంక్​ ఉద్యోగులు ఆందోళన చేశారు. బ్యాంకులో సరిపడా ఉద్యోగులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. శాశ్వత నియామకాలు చేపట్టాలని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని.. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

'నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి'

ఇవీ చూడండి: కరోనా: చైనాలో 212కు చేరిన మృతులు.. ఎమర్జెన్సీ విధింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.