ETV Bharat / state

ఓరుగల్లులో ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం - ఓరుగల్లులో ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఉర్సు నాగేంద్ర స్వామి ఆలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మహా పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ayyappa
ఓరుగల్లులో ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం
author img

By

Published : Dec 15, 2019, 5:02 PM IST

అయ్యప్ప శరణు ఘోషతో ఓరుగల్లు నగరం మారుమోగింది. ఉర్సు నాగేంద్ర స్వామి ఆలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మహా పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు, ప్రజలు హాజరయ్యారు.

పంచామృతాలతో పండల రాజ కుమారునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి రంగురంగుల పుష్పాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వాముల భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

ఓరుగల్లులో ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం

ఇవీ చూడండి: మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా?

Intro:TG_WGL_15_15_AYYAPPA_PADI_POOJA_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) అయ్యప్ప శరణు ఘోషతో ఓరుగల్లు నగరం మారుమోగింది ఉర్సు నాగేంద్ర స్వామి ఆలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మహా పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు ఈ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు మరియు అయ్యప్పలు హాజరయ్యారు పంచామృతాలతో పందల రాజ కుమారునికి అభిషేకం నిర్వహించారు అనంతరం స్వామివారికి రంగురంగుల పుష్పాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు అయ్యప్ప స్వాముల భజన కీర్తనలు ఆలయ ప్రాంగణం మారుమోగింది

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.