వరంగల్ పోచమ్మ మైదాన్ కూడలి వద్ద కిషన్ అనే చిత్రకారుడు రహదారిపై కరోనాను కలిసికట్టుగా అంతమొందించాలని వైరస్ చిత్రాన్ని గీసి అవగాహన కల్పించాడు. ఆదివారం రాత్రి 9 గంటలకు.. తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ లైట్లు ఆర్పి దీపాలను వెలగించాలన్న ప్రధాని మోదీ పిలుపునకు సంకేతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఐక్యతతో కరోనా వైరస్ను కట్టడి చేయాలనే సంకేతంతో రూపొందించినట్లు కిషన్ తెలిపాడు.
ఇదీ చూడండి: ఐఏఎస్ అధికారికి కరోనా- ప్రభుత్వం అప్రమత్తం