నీటి సంరక్షణ, వినియోగం, నిర్వహణ వంటి అంశాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన కాకతీయ విశ్వవిద్యాలయానికి అవార్డు వరించింది. కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు దిల్లీలో బహుమతులు అందించారు. నీటి వినియోగంలో చేపట్టిన చర్యలు, జాగ్రత్తలపై కాకతీయ విశ్వవిద్యాలయం భూగర్భ శాస్త్ర ఆచార్యులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చదవండి:కోడ్ అడ్డొస్తోంది!