రాష్ట్రంలో బుధవారం నుంచి లాక్డౌన్ విధించడం వల్ల వరంగల్ నగరంలోని మందుబాబులు మద్యం దుకాణాల వద్దకు పరుగులు తీశారు. మద్యం ప్రియులంతా ఒక్కసారిగా వైన్స్ వద్దకు చేరుకోవడం వల్ల రద్దీ పెరిగింది. కరోనా నిబంధనలను తుంగలో తొక్కి మరీ.. మందుబాబులు మద్యం కోసం ఎగబడ్డారు.
లాక్డౌన్ ఎఫెక్ట్: వైన్‌షాపుల వద్ద మందుబాబుల బారులు - alcoholics queue at wine shops due to lock down
బుధవారం నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించడం వల్ల మందుబాబులు మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు. లాక్డౌన్ ప్రకటించగానే.. వరంగల్ నగరంలో మందుబాబులు మద్యం దుకాణాల వద్దకు పరుగులు తీశారు.
వరంగల్ న్యూస్, వరంగల్‌లో మద్యం దుకాణాల వద్ద ప్రజల బారులు