వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. పోచం మైదానం వద్ద కేటీఆర్ కాన్యాయ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

అప్రమత్తమైన పోలీసులు... ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న సునీల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: ఓరుగల్లులో కేటీఆర్ పర్యటన... అభివృద్ధికి శ్రీకారం