ETV Bharat / state

వరంగల్​ కేంద్ర కారాగారంలో సత్ప్రవర్తన కలిగిన 38 ఖైదీల విడుదల - Prisoners Release Latest News

వరంగల్​ కేంద్ర కారాగారంలో సత్ప్రవర్తన కలిగిన 38 ఖైదీలను అధికారులు విడుదల చేయనున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు.

38 inmates released from Warangal Central Jail

author img

By

Published : Oct 3, 2020, 8:15 PM IST

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను అక్టోబరు 2 గాంధీ జయంతి పురస్కరించుకొని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్​ అర్బన్​ జిల్లా వరంగల్ కేంద్ర కారాగారంలో ఉన్న సత్ప్రవర్తన కలిగిన 38 ఖైదీలను అధికారులు విడుదల చేయనున్నారు. క్షమాభిక్ష కింద వారిని అధికారులు విడుదల చేయనున్నారు.

మొదట పంద్రాగస్టునే విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినా.. మార్గదర్శకాల రూపకల్పన వల్ల జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇదీ చూడండి : హైకోర్టులో పిటిషన్​.. రూ.50 వేలు జరిమానా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.