ETV Bharat / state

భాజపా నేత హత్య కేసులో 16 మందికి జీవిత ఖైదు

ఓ వ్యక్తి హత్య కేసులో 16 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ.. వరంగల్ జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

హత్య కేసులో 16 మందికి జీవిత ఖైదు
author img

By

Published : Aug 6, 2019, 9:40 AM IST

ఓ వ్యక్తి హత్య కేసులో 16 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ.. వరంగల్ జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ విషయం వెలువడగానే హన్మకొండలోని జిల్లా కోర్టు ఆవరణ వద్ద ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. 2013లో హసన్​పర్తి మండలం ముచ్చర్లలో భాజపా నాయకుడు అశోక్ రెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో 16 మంది నిందితులకు జిల్లా న్యాయస్థానం సోమవారం జీవిత ఖైదు విధించింది. నిందితుల తరఫు బంధువులు కోర్టు వద్దకు చేరుకొని తమ వారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. బందోబస్తు మధ్య నేరస్తులను పోలీసు వ్యానులో రిమాండ్​కు తరలించారు.

16 మందికి జీవిత ఖైదు

ఇవీచూడండి: హరిత శోభితం... అంగన్వాడీ ప్రాంగణం

Intro:Tg_wgl_06_05_16_mandiki_jeevitha_khaidu_av_ts10077

Body:ఓ వ్యక్తి హత్య కేసు లో 16 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ వరంగల్ జిల్లా న్యాయ స్థానం తీర్పు వెలువరించింది. దీంతో హన్మకొండలోని జిల్లా కోర్టు ఆవరణ వద్ద ఉద్విగ్నత పరిస్తితి నెలకొంది. 2013 లో హసన్పర్తి మండలం ముచ్చర్ల గ్రామము వద్ద బీజేపీ నాయకుడు అశోక్ రెడ్డిని దారుణంగా హత్య చేసి చంపారు. అయితే ఈ కేసులో 16 మంది నిందుతులకు జిల్లా న్యాయ స్థానం ఈ రోజు జీవిత ఖైదు విధించింది. దీంతో నిందుతుల బంధువులు కోర్ట్ వద్దకు చేరుకొని తమ వారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. బందోబస్తు మధ్య వారిని పోలీస్ వ్యానులో రిమాండ్ నిమిత్తం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. జైలుకు తరలిస్తుండగా మహిళాలు విలిపించడం అక్కడ ఉన్న వారిని కలిచివేసింది. శిక్ష పడ్డా వారిలో నాగరం గ్రామ సర్పంచ్ రఘు ఉన్నాడు.....స్పాట్

Conclusion:16 mandi jeevitha khaidu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.