ETV Bharat / state

ఓరుగల్లులో తెరాస శ్రేణుల సంబురాలు - trs

వరంగల్​ గ్రామీణ జిల్లాలో కారు  దూసుకెళ్లింది. జడ్పీటీసీ స్థానాల్లో తెరాస అభ్యర్థులు విజయభేరి మోగించడం వల్ల తెరాస శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

ఓరుగల్లులో తెరాస శ్రేణుల సంబురాలు
author img

By

Published : Jun 4, 2019, 6:00 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో గులాబీ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. జడ్పీటీసీ స్థానాలను తెరాస అభ్యర్థులు కైవసం చేసుకోవడం వల్ల ఆ పార్టీ నేతలు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. నల్లబెల్లి మండలం జడ్పీటీసీగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న 5వేల 688 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఖానాపురం మండలంలో పత్తిని స్వప్న 1789 ఓట్లతో గెలుపొందింది. నెక్కొండ స్థానంలో సరోజన, దుగ్గొండి స్థానాన్ని శ్రీనివాస్ 9వేల 837 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నర్సంపేట జడ్పీటీసీగా జయ, చెన్నారావుపేట జడ్పీటీసీగా పత్తి నాయక్ విజయం సాధించారు.

ఓరుగల్లులో తెరాస శ్రేణుల సంబురాలు

ఇవీ చూడండి: తెరాస కైవసం చేసుకున్న జిల్లా పరిషత్​లు ఇవే

Intro:TG_WGL_17_04_ZPTC_SAMBURALU_AV_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట లో తెరాస శ్రేణులు సంబురాలు అంబరాన్నంటాయి స్థానాలను తెరాస అభ్యర్థులు కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ నేతలు రంగులు చల్లుకుంటూ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు నల్లబెల్లి మండలం జడ్పిటిసి గా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న 5688 ఓట్లతో చెప్పి జడ్పిటిసి స్థానాన్ని కైవసం చేసుకోగా కానాపురం మండలంలో లో పత్తి ని స్వప్న 1789 ఓట్లతో గెలుపొందింది నెక్కొండ స్థానాన్ని సరోజన దుగ్గొండి స్థానాన్ని శ్రీనివాస్ 9837 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు నర్సంపేట జెడ్పీటీసీ గా జయ చెన్నారావుపేట జెడ్పీటీసీ గా పత్తి నాయక్ గెలుపొందారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.