ETV Bharat / state

దేవాదుల పంప్​హౌస్​ వద్ద కార్మికుల ధర్నా

దేవాదుల పంప్​హౌస్ వద్ద సుమారు 50 మంది ఒప్పంద కార్మికులు ఆందోళన చేపట్టారు. సరైన కారణాలు లేకుండా కార్మికులను తొలగించాలనుకోవడం సరైందని కాదని ధర్నా నిర్వహించారు.

కార్మికుల ధర్నా
author img

By

Published : Aug 2, 2019, 2:03 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పుల్కుర్తి దేవాదుల పంప్​హౌస్ వద్ద ఒప్పంద కార్మికులు ధర్నాకు దిగారు. 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులను ఎలాంటి కారణాలు లేకుండా తొలగించాలనుకోవడం సరైంది కాదని ఆందోళన చేపట్టారు. దేవాదుల పంప్​హౌస్ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడతామంటూ నినాదాలు చేశారు. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని 50 మంది ఒప్పంద కార్మికులు నిరసన తెలిపారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. కార్మికులతో అధికారులు మంతనాలు జరిపారు.

ఇవీ చూడండి: కృష్ణాకు గోదావరి జలాలపై త్వరలో కార్యాచరణ

Intro:Tg_mbnr_05_02_Harithaharam_MLA_Collector_avb_ts10049
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి , వాటిని సంరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందని హరితహారం లో భాగంగా గద్వాల శాసనసభ్యులు బండ్ల బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని స్థానిక వ్యవసాయ మార్కెట్ లో మరియు పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో లో హరితహారం లో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ సరిత గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ శశాంక హరితహారం లో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని అదేవిధంగా వాటిని సంరక్షించుకునే బాధ్యత వారి పైన ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు హరితహారం లో పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని అదేవిధంగా వాటికి సరైన సమయంలో మొక్కలు పెంచేందుకు కృషి చేయాలని శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు .అదేవిధంగా జిల్లా కలెక్టర్ శశాంక్ మాట్లాడుతూ ఐదో విడత హరితహారం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. ఈ కార్యక్రమంలో లో జిల్లా పరిషత్ చైర్మన్ సరిత మరియు అధికారులు పాల్గొన్నారు.
byte:
శశాంక జోగులాంబ జిల్లా కలెక్టర్
కృష్ణమోహన్ రెడ్డి గద్వాల శాసనసభ్యులు

Body:babanna
9440569622

Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.