ETV Bharat / state

హరితహారానికి సిద్ధం కండి: కలెక్టర్ హరిత - వరంగల్​ జిల్లా వార్తలు

వరంగల్​ రూరల్​ జిల్లా కలెక్టర్​ జిల్లాలోని రాయపర్తి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో నర్సరీలు, పారిశుద్ధ్య పనుల నిర్వహణ తీరును పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Warangal Rural District Collector Tour
వరంగల్​ కలెక్టర్​ సుడిగాలి పర్యటన
author img

By

Published : Jun 4, 2020, 3:56 PM IST

వరంగల్​ రూరల్​ జిల్లా కలెక్టర్​ హరిత జిల్లాలోని రాయపర్తి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. మండల పరిధిలోని పానిష్​తండా గ్రామ పంచాయితీలో నర్సరీలు పరిశీలించి.. హరితహారం కోసం మొక్కలు సిద్ధం చేయాలని సూచించారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు మొక్కలను పరిరక్షించాలని అన్నారు.

అనంతరం ఊకల్, సన్నూర్​ గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనుల నిర్వహణ, డంపింగ్​ యార్డ్​, స్మశానవాటిక పనుల తీరును పరిశీలించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసి.. రికార్డులు, రిజిష్టర్లు తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇదీచూడండి : 40 మంది విద్యార్థులపై కత్తితో దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.