వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. డిమాండ్లను నెరవేర్చి ఆర్టీసీని కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడనాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. జీతాలు లేక పండుగను కూడా జరుపుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు అందక కార్మికుల జీవితాలు అంధకారంలో ఉన్నాయని వాపోయారు.
ఇవీ చూడండి: ప్రేమ కోసం.. తల్లిని చంపి తండ్రిపైనే ఫిర్యాదు