ETV Bharat / state

17 స్థానాల్లో గెలుస్తాం..

తెలంగాణలో 17 లోక్​సభ స్థానాలను గెలిచి చరిత్ర సృష్టిస్తామని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. వరంగల్​లో మార్చి 7న జరగబోయే పార్లమెంట్​ ఎన్నికల సన్నాహక సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

సభాస్థలిని పరిశీలిస్తున్న కడియం శ్రీహరి
author img

By

Published : Mar 5, 2019, 3:00 PM IST

లోక్​సభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ మార్చి​ 7న వరంగల్​ బహిరంగ సభలో పాల్గోనున్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి జిల్లా నాయకులతో కలిసి సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించారు. వేదికతోపాటు సభకు హాజరయ్యే నాయకులు, కార్యకర్తలు కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఎంఐఎం మిత్రపక్షంతో కలిసి తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలను గెలిచి నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతామని శ్రీహరి స్పష్టం చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి నుంచి బూత్ స్థాయి నాయకుల వరకు సమావేశాలకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి: "భయమెందుకు బాబు"

Intro:TG_SRD_41_5_TRS_SABASTAHLI_VIS_AVB_C1
యాంకర్ వాయిస్.... రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లను గెలవడమే టిఆర్ఎస్ లక్ష్యంగా సన్నాహక సమావేశాలు జరుపుతుంది దానిలో భాగంగానే ఈనెల 8వ తేదీన మెదక్ లో జరగవలసిన సన్నాహక సభ స్థలిని పరిశీలించిన సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఎంపీ ప్రభాకర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ సుభాష్ రెడ్డి సన్నాహక సభాస్థలిని పరిశీలించారు

వాయిస్ ఓవర్.. ఈనెల 8న టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఈనెల 8వ తేదీన మెదక్ లో జరగనున్నది దానికి సంబంధించి నటువంటి ఏర్పాట్లు ఈరోజు స్థానిక సభ్యులు పద్మాదేవేందర్రెడ్డి మరియు ప్రభాకర్ రెడ్డి రెడ్డి షేర్ సుభాష్ రెడ్డి రాధాకృష్ణశర్మ చింత ప్రభాకర్ మదన్ రెడ్డి స్థానికులు ఇతర ముఖ్య నాయకుల సమావేశం జరగవలసిన తీరుతెన్నులను పరిశీలించారు

మెదక్ లోని సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో సన్నాహక సమావేశం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఉదయం 10 గంటల నుండి రెండున్నర వరకు ఈ సమావేశం ఉంటుందని ప్రతి నియోజకవర్గం నుండి మూడు వేల నుండి నాలుగు వేల మంది కార్యకర్తలు రావాలని పిలుపునిచ్చారు హరీష్ రావు

మెదక్ శాసనసభ నియోజకవర్గం నుండి 5 వేల మందిని రావాలని కోరారు ఈ సమావేశం 25 మంది 25 వేల మంది తోటి ఈ సమావేశం జరగనుంది

రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు

టిఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని కేంద్రాన్ని శాసించి పెద్ద ఎత్తున నిధులు రాబట్టాలంటే 16 సీట్లు గెలిచిన అవసరం ఉంది

మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఏ రకమైన ఎటువంటి ఫలితాలు సాధించి ఇచ్చారు అంతకంటే మెరుగైన ఫలితాలు సాధించి ఇవ్వాలని 16 సీట్లు టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలని హరీష్ రావు తెలిపారు

ఈ సమావేశానికి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా టిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా రావాలని పిలుపునిచ్చారు

బైట్...

1.. హరీష్ రావు... సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.