ETV Bharat / state

కేంద్రంలో భాజపా.. ప్రజల నడ్డి విరుస్తోంది: సీపీఐ - cpi latest strike news

గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని నర్సంపేట పట్టణంలో సీపీఐ ధర్నా నిర్వహించింది. ఖాళీ గ్యాస్ సిలెండర్లతో నిరసన తెలిపింది. ప్రజలపై అధికభారం మోపుతున్నారని ఆరోపించింది.

CPI strike in Narsampet town to reduce prices
ధరలను తగ్గించాలని నర్సంపేట పట్టణంలో సీపీఐ ధర్నా
author img

By

Published : Dec 18, 2020, 9:29 PM IST

పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఖాళీ గ్యాస్ సిలెండర్లతో నిరసన తెలిపారు. ప్రజలపై కేంద్రం అధికభారం మోపుతోందని ఆరోపించారు.

కేంద్రంలో భాజపా అధికారంలోకి రావడానికి.. ప్రజాసంక్షేమ పధకాలను తీసుకొస్తామని ఎన్నికల ముందు చెప్పింది. ఇప్పుడు మాత్రం ధరలను పెంచి ప్రజలపై అధికభారం మోపుతోంది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం.

- పంజాల రమేష్, సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి

ఇదీ చూడండి: 'దణ్నం పెడతా... రైతులను తప్పుదోవ పట్టించొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.