వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో అకస్మాత్తుగా వర్షం కురిసింది. నిన్న మొన్న ఎండలు మండిపోవడం వల్ల నేడు రాలిన చినుకలు హాయిని పంచాయి. ఈ వర్షం మనసుకి హాయి కలిగించినప్పటికీ... రైతుల గుండెల్లో బాధని నింపింది. అకాల వర్షంతో వేసిన పంటలు నాశనమయ్యాయంటూ కర్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఇవీ చదవండి:సహకారం అందిస్తాం