ETV Bharat / state

కరోనాపై పోరుకు సైన్​ఫార్మా రూ.లక్ష విరాళం - vardhannapeta mla aruri ramesh

కరోనా కష్టకాలంలో దాతలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తోచిన సాయాన్ని అందిస్తూ పేదలను ఆదుకుంటున్నారు.

donation
donation
author img

By

Published : May 21, 2020, 1:00 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​కు సైన్​ఫార్మా సీఈఓ కాల్వల భగీరథ రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్నపేదల కోసం ఈ నగదు వినియోగించాలని ఎమ్మెల్యేను కోరారు.

దాతలు సహృదయంతో అందించిన ప్రతి రూపాయి పేదల ఆకలి తీర్చేందుకు వినియోగిస్తామని ఎమ్మెల్యే రమేష్ తెలిపారు. పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.