వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, పేదల సమస్యలపై కేంద్రం దృష్టిసారించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు