ETV Bharat / state

ప్రశాంతంగా సంగెం ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికలు

author img

By

Published : Apr 16, 2021, 2:45 PM IST

వరంగల్ రూరల్ జిల్లా సంగెం ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. సాయంత్రం వరకు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ప్రశాంతంగా సంగెం ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికలు
ప్రశాంతంగా సంగెం ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికలు

వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. 13 డైరెక్టర్లకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 33 మంది బరిలో నిలిచారు. సుమారు 2800 మంది రైతు ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం వరకు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దాంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇవీచూడండి: సాగర్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశాం: శశాంక్‌ గోయల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.