ETV Bharat / state

వనదేవతల జన్మస్థలంలో వైభవంగా... - sammakka saralamma fair at warangal rural

సమ్మక్క- సారలమ్మ జన్మస్థలంగా భావించే వరంగల్ గ్రామీణ జిల్లా ఆగ్రహంపాడ్‌లో మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు రావడం వల్ల ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి.

sammakka saralamma jathara at agraham pahad
వనదేవతల జన్మస్థలంలో వైభవంగా...
author img

By

Published : Feb 6, 2020, 10:50 PM IST

సమ్మక్క-సారలమ్మల జన్మస్థలంగా భావించే ఆగ్రహంపాడ్​లో అమ్మవార్ల జాతర కన్నుల పండువగా జరుగుతోంది. ఇరుగు పొరుగు జిల్లాల నుంచి సుమారు 5లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేశారు. నిన్న సారలమ్మ గద్దెలపైకి చేరుకోగా... ఇవాళ సమ్మక్క గద్దెలపైకి వచ్చింది. మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు పెద్దెత్తున తరలి వచ్చారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.

వనదేవతల జన్మస్థలంలో వైభవంగా...

ఇదీ చూడండి: గోడలపై జీవం పోసుకున్న చిత్రాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.