ETV Bharat / state

పరకాలలో విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు - వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఆర్టీసీ కార్మికులు

నిన్నటి  సీఎం కేసిఆర్ ప్రకటనతో జవసత్వాలు నింపుకొని ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు ఉదయం ఆరు గంటలకే ప్రత్యక్షమయ్యారు. పరకాలలో ముఖ్యమంత్రికి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.

పరకాలలో విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు
పరకాలలో విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు
author img

By

Published : Nov 29, 2019, 10:20 AM IST

పరకాలలో విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఆర్టీసీ కార్మికులు చెప్పలేని ఆనందంతో విధులకు హాజరయ్యారు. మెకానిక్​లు మాత్రం నిన్న రాత్రి నుంచే విధులకు వచ్చారు. 90 బస్సులు ఉన్న పరకాల ఆర్టీసీ డిపోలో 60 బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నాయని.. రానున్న పది రోజుల్లో మిగిలిన 30 బస్సులు సిద్ధం చేస్తామని కార్మికులు తెలిపారు.

ఇదీ చూడండి : 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది

Intro:Tg_wgl_41_29_rtc_bus_start_av_ts10074

cantributer kranthi parakala

వరంగల్ రురల్ జిల్లా పరకాల లో ఎట్టకేలకు ప్రగతి రథ చక్రాలు బయలుదేరటాం తో ప్రజలు ఇటు కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు

నిన్నటి వరకు విషాదంలో మునిగిన ఆర్టీసీ కార్మికులు సిఎం కేసిఆర్ ప్రకటనతో జవసత్వాలు నింపుకొని ఆర్టీసీ డిపోల ముందు ఉదయం ఆరు గంటలకే ప్రత్యక్షమయ్యారు ఆర్టీసీ సంస్థ మనుగడ కోసమే తాము ఈ ఉద్యమం చేపట్టామని ఆర్టీసీ సంస్థ బతకడం కేసీఆర్ మాటలతో స్పష్టమైన సంకేతం తనకు లభించిందని తమ సమ్మె ఒక దిశ దశ లభించిందని ఇకపై ఆర్టీసీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆశాభావం వ్యక్తం చేశారు

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆర్టీసీ డిపోలో కార్మికులు చెప్పలేని ఆనందం తో విధులకు హాజరయ్యారు మెకానిక్ లు మాత్రం నిన్న రాత్రి నుండే విధులలో హాజరయ్యారు 90 బస్సులో ఉన్న పరకాల ఆర్టీసీ డిపోలో 60 బస్సులు రెడీ ఫర్ రన్ కోసం సిద్ధంగా ఉన్నామని రానున్న పది రోజులలో మిగిలిన 30 బస్సులను సిద్ధం చేస్తామని కార్మికులు ప్రకటించారు ప్రతి డిపో నుండి ఐదుగురిని ఎన్నుకొని కార్మికుల సమస్యలు తెలుసుకుంటారు అన్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు అధికారుల నుండి సమస్త నష్టాలకు కారణాలు తెలుసుకున్న సీఎం గారు ఇక నుండి కార్మికుల నుండి సంస్థకు ఎందుకు నష్టాలు వస్తున్నాయి అనే విషయం తెలుసుకుంటా అనడం ఆనందం లభించిందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

ఉదయం 6 గంటలకు ప్రారంభమైన బస్సుకు పుష్ప గుచ్చం అందించి డిపో మేనేజర్ మరియు కార్మికులు ఆర్టీసీ డిపో నుండి ప్రజా రవాణా కోసం బయటకు పంపించారు

Body:Tg_wgl_41_29_rtc_bus_start_av_ts10074

Conclusion:Tg_wgl_41_29_rtc_bus_start_av_ts10074
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.