ETV Bharat / state

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి చేదు అనుభవం

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గుండెపోటుతో మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ రవీందర్​ మృతదేహానికి నివాళి అర్పించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను కార్మికులు అడ్డుకున్నారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డిని అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు
author img

By

Published : Nov 3, 2019, 1:27 PM IST

ఎమ్మెల్యే ధర్మారెడ్డిని అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు

వరంగల్​ రూరల్​ జిల్లా ఆత్మకూరులో గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్​ రవీందర్​ మృతి చెందాడు. ఆయన మృతదేహానికి నివాళి అర్పించేందుకు వచ్చిన పరకాల ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డిని కార్మికులు అడ్డుకున్నారు. గో బ్యాక్​ ధర్మారెడ్డి అంటూ నినాదాలు చేశారు.

మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం చేసి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నివాళి అర్పించిన వెంటనే... ధర్మారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

TG_wgl_44_03_mla_nu_addukunna_karmikulu_avb_ts10074 Cantributer kranthi parakala Note విజువల్స్ త్రీ జి కిట్ 7712 ద్వారా పంపడం జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు గుండెపోటుతో మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు పరామర్శించడం వచ్చిన పరకాల శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది ఆర్టీసీ కార్మికుడు రవీందర్ దేహం వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మికులు అడ్డుకొని ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు గో బ్యాక్ ధర్మారెడ్డి అంటూ నినాదాలు చేయడంతో ఎమ్మెల్యే హుటాహుటిన ఘటనా స్థలం నుంచి తిరిగి వెళ్లిపోయారు ఈ క్రమంలో కార్మికులకు పోలీసులకు తోపులాట చోటు చేసుకుంది మృతిచెందిన కుటుంబాన్ని ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.