వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న వలస కార్మికులకు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్... 10 కిలోల బియ్యం, రూ.500 నగదును అందజేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీలను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వారిని గౌరవించాలన్న ఎమ్మెల్యే... వారి ఆకలి తీర్చిడానికి ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని కోరారు.
వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ - LOCK DOWN EFFECTS
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీల ఆకలి తీర్చేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కోరారు. వర్ధన్నపేటలోని వలస కార్మికులకు బియ్యం, నగదు సాయం చేశారు.
వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ