'రాయపర్తి అంటే దయన్న మండలం అనిపించండి' రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్తో కలసి పొల్గొన్నారు. అందరిని కూడగట్టి తెరాసకే ఓటేశాలా చూడాలని కార్యకర్తలను కోరారు. రాయపర్తి మండలం అంటే దయన్న మండలం అనిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి :తెదేపా కార్యకర్తలు నాకే ఓటేస్తారు: నామ