వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో సహకార ఎన్నికలకు నామపత్రాల స్వీకరణ ముగిసింది. మొత్తం 48 నామినేషన్లు దాఖలు కాగా రేపు పత్రాల పరిశీలన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 10 వరకు నామినేషన్ల ఉపసంహరణ, 15 న పోలింగ్ జరగనున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: కారులో అగ్నిప్రమాదం... క్షణాల్లో దగ్ధం